అంతర పంటలు :

సోయాచిక్కుడు కంది (1:7) పత్తి, మొక్కజొన్న (1:1) మరియు పండ్ల తోటల్లో అంతరాపంటగా సాగుచేయవచ్చు. తొలకరిలో సోయాచిక్కుడు తర్వాత శనగ లేదా ఆవాలు లేదా మినుము సాగుచేస్తే వాణిజ్య పంటల కంటే అధిక ఆదాయం పొందవచ్చు.